Varun Tej Reacts On Antariksham Movie Success Meet |Varun Tej| Aditi Rao Hydari |Lavanya Tripathi

2018-12-24 214

The Success Meet event of Antariksham, which was held in Hyderabad, saw the entire cast and crew in attendance.
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌రిగింది. . వివరాల్లోకి వెళితే అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 kmph సినిమాను ఘాజీ ఫేం దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించారు.
#Antariksham
#AntarikshamSuccessMeet
#Antarikshamreview
#AntarikshamPreReleaseEvent
#VarunTej
#AditiRaoHydari